IPL 2021: MI vs KKR, Mumbai Indians' Suryakumar Yadav hammered a 99-meter six to notch up his first half-century of the ongoing IPL edition. Meanwhile Hardik Pandaya’s reaction goes viral after Suryakumar hits 99meters SIX!
#IPL2021
#KKRvsMI
#SuryakumarYadav99MetersSIX
#HardikPandayareactionSuryakumarsix
#RCBVSSRH
#RahulChahar
#KolkataBowlers
#KolkataKnightRiders
#MumbaiIndians
#RohitSharma
#NitishRana
#SuryakumarYadavhalfcentury
ఇంగ్లండ్ సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్.. అక్కడి ఫామ్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ (56: 36 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.